తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ప్రిన్సిపాల్‌కు వినూత్న బర్త్‌డే సర్ప్రైజ్.. గొడవ నటించి విషెస్అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలుప్రిన్సిపాల్‌కు వినూత్న బర్త్‌డే సర్ప్రైజ్.. గొడవ నటించి విషెస్అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎల్ నినో పరిస్థితులపై ఈరోజు సాయంత్రం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ప్రత్యేక కథనంజాతీయం
ఎల్ నినో పరిస్థితులపై ఈరోజు సాయంత్రం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీలో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు,సంబంధిత శాఖ అధికారులు

ఢిల్లీలో జరిగే ర్యాలీ అనంతరం సమీక్ష సమావేశం జరిగే చాన్స్

ఎల్ నినో పై ఈరోజు హైదరాబాద్ లో జరగాల్సిన సమీక్ష ఢిల్లీ పర్యటన కారణంగా క్యాన్సిల్

రాష్ట్రంలో ఎల్ నిన్ ప్రభావం తో ఏర్పడిన లోటు వర్షపాతం పై చర్చ

తాగు, సాగునీటి ఎద్దడి పరిస్థితులపై మంత్రులు,అధికారుల తో సామావేశం లో సీఎం రేవంత్ చర్చ

ఎల్ నినో తో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నివేదికను కేంద్రానికి అందజేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు