రేపల్లె టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రజల నుంచి స్వయంగా వినతలను స్వీకరించిన మంత్రి
67 మందికి లబ్ధిదారులకు 50 లక్షల CMRF చెక్కులను అందించిన అనగాని
స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యక్తలకు పిలుపు
అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు చారిత్రాత్మక విజయాన్ని సాధించే విధంగా పనిచేయాలన్న మంత్రి





