నల్గొండ: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జిల్లాలో తాగునీటి అవసరాలు, భూగర్భ జలాల పెంపు కోసం ఎడమ కల్వకు
6000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు
పది రోజులపాటు కొనసాగునున్న నీటి విడుదల





