తిరుపతి: తిరుపతిలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వర్చువల్ గా శంకుస్థాపన.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మధ్యాహ్నం 12.00 గంటలకు తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో వర్చువల్ విధానంలో టీటీడీ కి సంబంధించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.
టిటిడి ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల వద్ద రూ. 230 కోట్లతో వసతులకు శంకుస్థాపన.
వడమాలపేట, పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇంటి స్థలాల ప్రాంతంలో డ్రైన్లు, వాటర్ పైప్ లైన్లు, విద్యుత్ సరఫరా తో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.
ఎస్వీ జూ పార్క్ రోడ్డు, అలిపిరి సమీపంలో యాత్రికుల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ ఫిల్గ్రిమ్ టౌన్‌షిప్ నిర్మాణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్న సీఎం.
తిరుపతి, తిరుచానూరు లో రూ.250 కోట్లతో మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులకు శంకుస్థాపన.





