ఢిల్లీకి భారీ వర్ష సూచన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రెడ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణశాఖ
ఢిల్లీలోని మొత్తం 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
నేడు ఉదయం 9 గంటల వరకు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు
గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
ఢిల్లీ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరిక
హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని సూచించిన వాతావరణ శాఖ





