Vja rash driving

Photo: adbh266 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
Feed assignment
విజయవాడ
ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద తార్ జీప్ బీభత్సం.
రాష్ డ్రైవింగ్ చేసిన యువకుడిని బలిగొన్న నిందితులు.
తార్ జీప్ తో రోడ్డుపై వెళ్తున్న వెంకటేష్ అనే యువకుడిని డి కొట్టిన తార్ జీప్ తో వెళ్తున్న యువకులు.
ప్రమాదంలో యువకుడు వెంకటేష్ అక్కడికక్కడే మృతి.
యువకుడి మృతితో కుటుంబంలో నెలకొన్న విషాదం.
ప్రమాద ఘటనపై ఇబ్రహీంపట్నం రింగ్ మృతదేహంతో బైఠాయించిన బంధువులు.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి వరకు బంధువుల ధర్నా
లాటి ఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు.





