హనుమకొండ: NH - 563 పై ఎల్లాపూర్ వద్ద పోకిరిల వెకిలిచేష్టలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జాతీయ రహదారిపై కార్లు, బైక్స్ తో విన్యాసాలు చేస్తూ హల్ చల్ చేసిన యువకులు
ఓ ద్విచక్ర వాహనానికి తృటిలో తప్పిన ప్రమాదం
రింగ్ రోడ్డుపై వాహనాలతో విన్యాసాలు చేస్తున్న యువకులపై హసన్ పర్తి PSలో కేసు నమోదు
ప్రజల భద్రతకు భంగం కలిగించేలా స్టంట్ లు చేసిన ముగ్గురు యువకులపై కేసులు నమోదు
రహదారులపై ఇలాంటి విన్యాసాలు చేస్తే కఠినచర్యలు ఉంటాయని హసన్ పర్తి సీఐ మహేందర్ హెచ్చరికలు
(విజువల్స్ assignment వాట్సాప్ నెంబర్ కు పంపాను గమనించగలరు)





