కర్నూలు జిల్లా: మంత్రాలయం దగ్గర తుంగభద్ర నదిలో కర్ణాటకకు చెందిన జయ లీల (41) ఆత్మహత్య

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మృతదేహాన్ని బయటకు తీసేందుకు స్థానికులు ఎవరో ముందుకు రాని వైనం
ఒంటరిగా వెళ్లి మృతదేహాన్ని భుజాన వేసుకొని కిలోమీటర్ పైగా నడిచి ఒడ్డుకు చేర్చిన కానిస్టేబుల్ రంగస్వామి
అభినందించిన స్థానికులు





