తెలుగు ఎడిషన్ · 12 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
Vja rash drivingఅమరావతిహనుమకొండ: NH - 563 పై ఎల్లాపూర్ వద్ద పోకిరిల వెకిలిచేష్టలుకర్నూలు జిల్లా: మంత్రాలయం దగ్గర తుంగభద్ర నదిలో కర్ణాటకకు చెందిన జయ లీల (41) ఆత్మహత్యనంద్యాల జిల్లా: నేడు శ్రీశైలంలో రెండోవరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలుఢిల్లీ మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. కీలక స్టేషన్ల గేట్లు బంద్తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో తీవ్ర ఉద్రిక్తతVja rash drivingఅమరావతిహనుమకొండ: NH - 563 పై ఎల్లాపూర్ వద్ద పోకిరిల వెకిలిచేష్టలుకర్నూలు జిల్లా: మంత్రాలయం దగ్గర తుంగభద్ర నదిలో కర్ణాటకకు చెందిన జయ లీల (41) ఆత్మహత్యనంద్యాల జిల్లా: నేడు శ్రీశైలంలో రెండోవరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలుఢిల్లీ మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. కీలక స్టేషన్ల గేట్లు బంద్తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో తీవ్ర ఉద్రిక్తత
వాతావరణం
📅 తేదీ వారీగా

ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. కీలక స్టేషన్ల గేట్లు బంద్

జాతీయంజాతీయం
ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. కీలక స్టేషన్ల గేట్లు బంద్
Photo: Prateek Karandikar / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దేశ రాజధాని ఢిల్లీలో మెట్రోపై మళ్లీ ఆంక్షలు విధించారు.

భద్రతా కారణాలతో సెంట్రల్ ఢిల్లీలోని 6 మెట్రో స్టేషన్లను మూసేస్తున్నట్లు DMRC ప్రకటించింది.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

పటేల్ చౌక్, జన్‌పథ్, రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బారాఖంబా రోడ్ స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు పూర్తిగా బంద్ అయ్యాయి.

గేట్లు మూసినా ప్రయాణికులు రైళ్లు మారేందుకు (ఇంటర్‌ఛేంజ్ ఫెసిలిటీ) వెసులుబాటు కల్పించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు