తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.

Photo: Nikhilb239 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,759 మంది భక్తులు.
హుండీ ఆదాయం 3.37 కోట్లు.





