పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో తీవ్ర ఉద్రిక్తత

Photo: Inter Services Public Relations Pakistan / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అత్యవసర పరిస్థితి (Emergency)కి వ్యతిరేకంగా భారీ నిరసనలు
పాకిస్థాన్ ప్రభుత్వం, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన నిరసనకారులు
ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది, పీటీఐ (PTI) పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్టులకు నిరసనగా ప్రదర్శనలు
ప్రదర్శనకారులపై విరుచుకుపడిన పాకిస్థాన్ సైన్యం
ఆందోళనకారులపై కాల్పులు జరిపిన సైనిక బలగాలు
ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల నిలిపివేత





