హౌతీల బందీలుగా 85 మంది సైనికులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వారిలో 47 మంది పాకిస్తాన్ సైన్యం
బాబ్-అల్-మందేబ్ (Bab-el-Mandeb) ప్రాంతంలో ఘటన
యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి జనరల్ యాహ్యా సరీ (General Yahya Sarea) వెల్లడి
సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి బలగాలపై విరుచుకుపడ్డ హౌతీలు
ఎర్రసముద్రం, అదన్ సముద్రపు జలాలను, హిందూ మహాసముద్రాన్ని అనుసంధానించే అత్యంత వ్యూహాత్మక బాబ్-అల్-మందేబ్ జలసంధి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు
పాకిస్థాన్ సైనికులు హౌతీల బందీలుగా చిక్కడం పశ్చిమాసియా రాజకీయాల్లో, అంతర్జాతీయంగా కలకలం రేపుతున్న పరిణామం





