పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉద్రిక్తత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గ్వాదర్ జిల్లాలో బీఎల్‌ఏ (BLA) భీకర దాడి
పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్‌కు చెందిన రెండు పడవలను లక్ష్యంగా చేసుకుని దాడులు
దాడికి పాల్పడ్డ బలూచ్ లిబరేషన్ ఆర్మీ సముద్రపు యోధుల దళం
మెరుపు దాడిలో 13 మంది పాకిస్థానీ కోస్ట్ గార్డ్ సిబ్బంది అక్కడికక్కడే మృతి





