తెలుగు ఎడిషన్ · 12 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన 6 వంతెనలు, 10 మంది గల్లంతుహైదరాబాద్:చార్మినార్ ప్రాంతంలో దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలికలను పోలీసులు వేధింపులుప్రకాశంవిశాఖ: మధురవాడ చంద్రంపాలెంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణదసరాకు సొంతూరి బాట పట్టారా? చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌తో ఆలస్యం!సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై దాడి..తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్‌పై టీటీడీ సీరియస్.. సర్కార్‌కు నోటీసులుఅభిషేక్‌ మెరుపులు.. అర్ష్‌దీప్‌ కీలక వికెట్లు.. టీమిండియా గెలుపు!నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన 6 వంతెనలు, 10 మంది గల్లంతుహైదరాబాద్:చార్మినార్ ప్రాంతంలో దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలికలను పోలీసులు వేధింపులుప్రకాశంవిశాఖ: మధురవాడ చంద్రంపాలెంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణదసరాకు సొంతూరి బాట పట్టారా? చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌తో ఆలస్యం!సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై దాడి..తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్‌పై టీటీడీ సీరియస్.. సర్కార్‌కు నోటీసులుఅభిషేక్‌ మెరుపులు.. అర్ష్‌దీప్‌ కీలక వికెట్లు.. టీమిండియా గెలుపు!
వాతావరణం
📅 తేదీ వారీగా

ప్రకాశం

ప్రత్యేక కథనంజాతీయం
ప్రకాశం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఒంగోలులో టెన్షన్ టెన్షన్...

గంట గంటకు మారుతున్న పరిస్థితులు...

సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లో శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో తల్లి, కొడుకుల మరణాల కేసులో న్యాయం కోసం రేపు ఒంగోలు కలెక్టర్ ఎదుట ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపన అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మహా ధర్నాకు పిలుపునిచ్చిన ప్రజా సంఘాలు...

ఈ కేసును నీరు గార్చడంలో ఒంగోలు ఎంపీ మాగుంట హస్తం ఉందంటూ ఆరోపించిన మందకృష్ణ మాదిగ...

ఈ కేసులో నిందితులతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ హడావిడిగా ప్రకటన విడుదల చేసిన ఎంపీ మాగుంట...

మాగుంట పై ఆరోపణ రావడంతో రేపు ధర్నాకు అనుమతి లేదని, ఎవరూ రావద్దంటూ ఆంక్షలు విధించిన పోలీసులు...

ఆందోళన కొనసాగిస్తామంటూ ప్రకటించిన మందకృష్ణ మాదిగ...

తొలుత అనుమతి నిరాకరించి, ఆ తర్వాత పరిమిత సంఖ్యలో అనుమతి ఉందంటూ జరిగిన ప్రచారాన్ని ఖండించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు...

చివరకు అనుమతి లేదంటూ ప్రకటించిన ఎస్పీ...

రేపు ధర్నా చేయడానికి వచ్చే ఆందోళనకార్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే అవకాశం...

ఒంగోలులో భారీగా మోహరించిన పోలీసులు...

రేపు ధర్నాపై ఉత్కంఠ.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు