తెలుగు ఎడిషన్ · 12 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన 6 వంతెనలు, 10 మంది గల్లంతుహైదరాబాద్:చార్మినార్ ప్రాంతంలో దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలికలను పోలీసులు వేధింపులుప్రకాశంవిశాఖ: మధురవాడ చంద్రంపాలెంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణదసరాకు సొంతూరి బాట పట్టారా? చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌తో ఆలస్యం!సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై దాడి..తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్‌పై టీటీడీ సీరియస్.. సర్కార్‌కు నోటీసులుఅభిషేక్‌ మెరుపులు.. అర్ష్‌దీప్‌ కీలక వికెట్లు.. టీమిండియా గెలుపు!నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన 6 వంతెనలు, 10 మంది గల్లంతుహైదరాబాద్:చార్మినార్ ప్రాంతంలో దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలికలను పోలీసులు వేధింపులుప్రకాశంవిశాఖ: మధురవాడ చంద్రంపాలెంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణదసరాకు సొంతూరి బాట పట్టారా? చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌తో ఆలస్యం!సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై దాడి..తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్‌పై టీటీడీ సీరియస్.. సర్కార్‌కు నోటీసులుఅభిషేక్‌ మెరుపులు.. అర్ష్‌దీప్‌ కీలక వికెట్లు.. టీమిండియా గెలుపు!
వాతావరణం
📅 తేదీ వారీగా

కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం.

ప్రత్యేక కథనంజాతీయం
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దొంగతనం కేసులో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చూపించక చిత్రవధ చేయడంతోనే సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు బాధితుడు కిన్నెర అజయ్ కుటుంబీకుల ఆరోపణ.

అజయ్ ది తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీ.

అజయ్ తో పాటు, మరో ముగ్గురిని వరుస దొంగతనాల కేసులో నాల్గు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న ఎల్ఎండీ పోలీసులు.

నాల్గు రోజుల నుంచి థర్డ్ డిగ్రీ ఇవ్వడంతో భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన అజయ్.

పోలీసుల వేధింపులే కారణమంటూ కుటుంబీకుల ఆవేదన.

ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు