హరీష్ రావు కామెంట్స్;

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెపుతాడు..కానీ ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు..
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పాత రోజులు తెస్తా అన్నాడు.. నిజంగానే పాత రోజులు తెచ్చాడు..
1983లో ఏ చేయితో అయితే ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కి లేఖ ఇచ్చాడో..
అదే చేతితో సిద్దిపేట జిల్లాను ప్రాంభించారు..
దేశంలో అవార్డులు ఇస్తే..సిద్దిపేట కి రాణి అవార్డు లేదు..
సిద్దిపేటలో అయితే సందులు లేదంటే పందులు ఉండేవి..
ఒకప్పుడు ఎన్నికలు వస్తే గోడల మీద ఎన్నో రైలు..గోదావరి నీళ్లు తెస్తాం అని రాసేవారు..
కానీ వాటిని అన్నింటినీ తెచ్చి చూపించింది కెసిఆర్..





