నల్లగొండ: తెలంగాణ తల్లి విగ్రహానికి ఇందిరమ్మ చీరను కట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ తల్లికి ఇందిరమ్మ చీర కట్టడంపై బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం
తెలంగాణ తల్లి విగ్రహానికి, పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
పోలీసుల జోక్యంతో ఇందిరమ్మ చీరను తొలగించిన మున్సిపల్ సిబ్బంది





