రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. 12 మంది మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు క్షిపణి దాడి చేశారు..
ఈ దాడిలో 12 మంది మృతిచెందగా, మరో 309 మంది గాయపడ్డారు..
దీనికి నిర్ణయాత్మక ప్రతిస్పందన ఇస్తామని సౌదీ కూటమి స్పష్టం చేసింది..
విమానాశ్రయంపై జరిగిన ఈ క్షిపణి దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది..
ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని (Unacceptable) భారత్ పేర్కొంది..





