తెలుగు ఎడిషన్ · 12 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన 6 వంతెనలు, 10 మంది గల్లంతుహైదరాబాద్:చార్మినార్ ప్రాంతంలో దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలికలను పోలీసులు వేధింపులుప్రకాశంవిశాఖ: మధురవాడ చంద్రంపాలెంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణదసరాకు సొంతూరి బాట పట్టారా? చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌తో ఆలస్యం!సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై దాడి..తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్‌పై టీటీడీ సీరియస్.. సర్కార్‌కు నోటీసులుఅభిషేక్‌ మెరుపులు.. అర్ష్‌దీప్‌ కీలక వికెట్లు.. టీమిండియా గెలుపు!నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన 6 వంతెనలు, 10 మంది గల్లంతుహైదరాబాద్:చార్మినార్ ప్రాంతంలో దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలికలను పోలీసులు వేధింపులుప్రకాశంవిశాఖ: మధురవాడ చంద్రంపాలెంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణదసరాకు సొంతూరి బాట పట్టారా? చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌తో ఆలస్యం!సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై దాడి..తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్‌పై టీటీడీ సీరియస్.. సర్కార్‌కు నోటీసులుఅభిషేక్‌ మెరుపులు.. అర్ష్‌దీప్‌ కీలక వికెట్లు.. టీమిండియా గెలుపు!
వాతావరణం
📅 తేదీ వారీగా

ట్రంప్ ప్రకటనపై జెలెన్స్కీ ఆశ్చర్యం.. ఎనర్జీ కాల్పుల విరమణపై క్లారిటీ

అంతర్జాతీయంఅంతర్జాతీయం
ట్రంప్ ప్రకటనపై జెలెన్స్కీ ఆశ్చర్యం.. ఎనర్జీ కాల్పుల విరమణపై క్లారిటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఉక్రెయిన్, రష్యాల మధ్య ఎనర్జీ కాల్పుల విరమణ కుదిరిందని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

ట్రంప్ ప్రకటన తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఇది తనకు 'కొత్త వార్త' అని పేర్కొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ.

పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపి ఉంటే, ఈ కాల్పుల విరమణ ఎప్పటి నుంచి మొదలవుతుందో చెప్పాలని ప్రశ్నించిన జెలెన్స్కీ..

రష్యా కూడా అంగీకరిస్తేనే తాము కాల్పుల విరమణను ఒప్పుకుంటామని స్పష్టం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు