ఢిల్లీ నిరసనల్లో అదుపులోకి తీసుకున్న వారిలో సీజేపీ నేతలు మినహా అందరి విడుదల

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న వారిలో.. సీజేపీ నాయకులు మినహా మిగిలిన వారందరినీ నిర్బంధ కేంద్రాల నుంచి విడుదల చేసినట్లు ఏఎన్‌ఐ నివేదిక పేర్కొంది.
సీజేపీ నాయకుల విషయంలో చట్టప్రకారం తదుపరి ప్రక్రియను అనుసరించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.





