తెలుగు ఎడిషన్ · 10 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
లలిత కళా తోరణంలో బతుకమ్మ వేడుకలుమూడేళ్ల పొదుపుతో బైక్.. రూ.10 నాణేలు ఇచ్చిన పాస్టర్కోచింగ్ లేకుండానే చాట్‌జీపీటీ సాయంతో హర్యానా సివిల్స్‌లో 5వ ర్యాంక్రూ.3296 కోట్ల రోడ్ల టెండర్లలో భారీ స్కామ్.. సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహంఖమ్మం జిల్లా: టిటిడి శ్రీవారి ఆలయ నిర్మాణం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మలఢిల్లీలో పోలీసు ఎదుట యువకుడి సవాల్.. లాఠీ దెబ్బలకూ వెనక్కి తగ్గని వైనంరైతు ఆవేదన నవ్వులాటా? ఎమ్మార్వోపై తీవ్ర ఆరోపణలు!కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులులలిత కళా తోరణంలో బతుకమ్మ వేడుకలుమూడేళ్ల పొదుపుతో బైక్.. రూ.10 నాణేలు ఇచ్చిన పాస్టర్కోచింగ్ లేకుండానే చాట్‌జీపీటీ సాయంతో హర్యానా సివిల్స్‌లో 5వ ర్యాంక్రూ.3296 కోట్ల రోడ్ల టెండర్లలో భారీ స్కామ్.. సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహంఖమ్మం జిల్లా: టిటిడి శ్రీవారి ఆలయ నిర్మాణం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మలఢిల్లీలో పోలీసు ఎదుట యువకుడి సవాల్.. లాఠీ దెబ్బలకూ వెనక్కి తగ్గని వైనంరైతు ఆవేదన నవ్వులాటా? ఎమ్మార్వోపై తీవ్ర ఆరోపణలు!కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
వాతావరణం
📅 తేదీ వారీగా

కోచింగ్ లేకుండానే చాట్‌జీపీటీ సాయంతో హర్యానా సివిల్స్‌లో 5వ ర్యాంక్

విద్య-ఉద్యోగాలుజాతీయం
కోచింగ్ లేకుండానే చాట్‌జీపీటీ సాయంతో హర్యానా సివిల్స్‌లో 5వ ర్యాంక్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హర్యానా హిసార్‌కు చెందిన ఛావి హర్యానా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఐదో ర్యాంక్ సాధించింది..

ఎలాంటి కోచింగ్ లేకుండా కేవలం చాట్‌జీపీటీ సాయంతోనే సొంతంగా ప్రిపేర్ అయింది..

బీఏ ఎల్‌ఎల్‌బీ చదువుతూనే రోజుకు 8 గంటల పాటు చదివి పరీక్షకు సిద్ధమైంది..

మొత్తం 675 మార్కులకు గాను 385.80 మార్కులు సాధించి సత్తా చాటింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు