> నిన్న ఢిల్లీలో ఉన్నా.. ఈరోజు ఇక్కడికి వచ్చా..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
> గత 10 రోజులుగా నిరంతరం పర్యటిస్తూనే ఉన్నా..
> మొబైల్, నిద్ర లేకుండా ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నా
> రాష్ట్రానికి నిధులు, పనులు, విధానాలు రావాలంటే ఢిల్లీ వెళ్లాల్సిందే
> ఢిల్లీలో ప్రధాని సహా 8 మంది కేంద్ర మంత్రులను కలిశా
> ప్రజల కోసం ఎవరి దగ్గరికైనా వెళ్లి పనులు చేయించేందుకు సిద్ధం
> రాత్రి 1.30 గంటలకు ఢిల్లీ నుంచి వచ్చి.. మళ్లీ వెంటనే విధుల్లోకి వచ్చా..
> నేను విశ్రాంతి తీసుకుంటే నష్టపోయేది ప్రజలే.. అందుకే నిరంతరం పనిచేస్తున్నా





