జంతర్ మంతర్ లో విద్యార్థుల నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల కేసును విచారించిన సుప్రీంకోర్టు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జంతర్ మంతర్ వద్ద జులైలో జరిగిన విద్యార్థుల నిరసనల ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు కోరిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.
వారు చిన్నవయస్కులైన విద్యార్థులు.. మనం వారి తల్లిదండ్రుల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి" - సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు.
ఆర్టికల్ 142 ద్వారా విద్యార్థుల ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన ఆర్డర్‌పై పరోక్షంగా రివ్యూ కోరడం సరికాదన్న కోర్టు
NEET పేపర్ లీకేజీ ఆందోళనల సమయంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల విచారణపై పోలీసులకు ఆదేశాలివ్వలేమన్న అత్యున్నత న్యాయస్థానం.





