రేపటి సీజేపీ నిరసనల వేళ.. ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లు బంద్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రేపటి సీజేపీ నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆంక్షలు విధించారు..
ఈరోజు రాత్రి 9 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 57 మెట్రో స్టేషన్లు మూసివేత..
మెట్రో స్టేషన్ల మూసివేతపై డీఎంఆర్సీ ఎండీకి లేఖ రాసిన ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్..
ఢిల్లీలో భద్రత కోసం 120కి పైగా CAPF కంపెనీల మోహరింపు..
నిరసనలో పాల్గొనే కీలక వ్యక్తులు, 100 మందికి పైగా కంటెంట్ క్రియేటర్లపై ప్రత్యేక నిఘా..
సోషల్ మీడియా పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్న భద్రతా వ్యవస్థలు..
ఢిల్లీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన తనిఖీలు.. సాధారణ దుస్తుల్లో భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది మోహరింపు..
గత ఎనిమిది రోజుల్లో నిరసనకారులపై 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు..
రేపు ఢిల్లీకి వెళ్లే పలు రైళ్లు రద్దు.. జంతర్ మంతర్ వద్ద బైఠాయింపు చేపట్టకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు.





