CLP MEADIA HALL

కేటిఆర్ కు ఇచ్ గార్డ్ పాకెట్స్ కొరియర్ ద్వారా పంపిన ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్
బల్మూర్ వెంకట్ కామెంట్స్
కేటిఆర్ కు గోకుడు రోగం వచ్చింది
కేటిఆర్ గోకుడు రోగానికి ఇచ్ గార్డ్ పంపిస్తున్న
కేటిఆర్ గోకినా, గోక్కోకపోయిన ఆయన అక్రమాలు బయట పెడతా
ప్రతి వారం సీరిస్ లాగ బయట పెడతా
రాజు గారి జన్వాడ పామ్ హౌస్ లో కేటిఆర్ ఎయిర్ ట్రాన్సప్లాంటేషన్ చేయించుకుండు
రాజు గారి జన్వాడ పామ్ హౌస్ లో 5కోట్ల ఫీజ్ చెల్లించి లండన్ నుండి డాక్టర్ ను పిలిపించుకుండు
లండన్ డాక్టర్ తో ఎయిర్ ట్రాన్సప్లాంటేషన్ చేయించుకున్నది వాస్తవం కాదా?
కేటిఆర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న నాకు ఇబ్బంది లేదు
స్కాల్ప్ చిప్ప మార్పించుకున్న ఇబ్బంది లేదు
చేయించుకున్న అని చెప్పడానికి కేటిఆర్ ఎందుకు భయపడుతుండు
నా ఆరోపణలు తప్పు అని కేటిఆర్ చెప్పగలడా?
లైవ్ లో సెల్పీ తీసి కేటిఆర్ ఇన్స్టా లో పోస్ట్ పెట్టగలడా?
ఈరోజు కేటిఆర్ అమెరికా వెళ్ళడానికి టికెట్స్ బుక్ అయ్యాయి
ఫేస్ ఇన్ఫెక్షన్ ఉంది అని పోలేదు
కేటిఆర్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది
నాయకుడిగా ఉండి కేటిఆర్ చట్ట విరుద్దంగా డ్రగ్స్ సేవిస్తాడు
నేను ,ఎంపీ అనిల్ యాదవ్ శాంపిల్స్ ఇచ్చాం
కేటిఆర్ శాంపిల్స్ ఇవ్వడానికి భయం ఎందుకు?
వెంట్రుకల్లో పాలికల్ దొరకొద్దు అని లోపల శాప్ట్ లేయర్ ను తీసివేసిండు
అప్పడప్పుడు వెంట్రులకు బ్లీచ్ చేస్తాడు
కేటిఆర్ కు హీరో హిన్ తో సంబంధం ఉంది అని ప్రచారం జరిగుతుంది
2022 అక్టోబర్ 22 లో కుక్క ఫొటో తో ఇద్దరు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు
2019 ఇన్స్టాగ్రామ్ పోస్ట్,
2024 ఆగస్ట్,లో పెట్టిన పోస్ట్ లు డిలీట్ చేశారు
ట్విట్టర్ పోస్ట్ చేసిన కామెంట్స్ ఎందుకు డిలీట్ చేశారు, కేటిఆర్ సమాధానం చెప్పాలి
ఇద్దరు హ్యాండిల్స్ నుండి పోస్ట్ లు డిలీట్ అయ్యాయి
ఇద్దరు పుట్టిన రోజు విషెస్ పెట్టి ఎందుకు డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది
2015 లో కేటిఆర్ కు డెక్కన్ సెరాయ్ హోటల్స్ లో షేర్ వాల్యూ 5కోట్లు
2025 కు వచ్చే సరికి 175 కోట్లు ఎట్లా పెరిగింది
ఈ హోటల్స్ పై ఇన్వెస్టిగేషన్ చేయాలని డిజిపిని కోరుతున్న
5కోట్లు పెడితే పది ఏండ్ల లో 175 కోట్లు ఎట్లా పెయిగాయి కేటిఆర్ దగ్గర నేర్చుకోవాలి
నేను భయపడను అంటున్న కేటిఆర్
పాస్ పోర్ట్ ను సీజ్ చేయొద్దని కోర్టులోఎందుకు పిటీషన్ వేసిండు
కేసీఆర్, కేటిఆర్ మధ్య పంచాయితీ నడుస్తుంది
ఇద్దరి మధ్య పంచాయితీ లేకుండా చేయడానికి నవీన్ రావు ప్రయత్నం చేస్తుండా? లేడా?
కేసీఆర్ పది ఏండ్ల రాక్షస పాలన లో జరిగిన అక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి బయట పెట్టారు
ఉద్దేశ పూర్వకంగా మహిళ హీరోయిన్ తో సీఎం రేవంత్ కు సంబంధం ఉన్నట్లు సోషల్ మీడియా లో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు





