బుడ్వేల్ భూవివాదం కేసులో ఎస్ఎస్ఐటి ఛైర్మన్ సుబ్బయ్యపై ఈఓడబ్ల్యూ కేసు నమోదు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన SSIT విద్యాసంస్థల ఛైర్మన్ సుబ్బయ్య పై కేసు నమోదు చేసిన హైదరాబాద్ Economic Offence Wing పోలీసులు
రాజేంద్రనగర్ పరిధిలోని బుడ్వేల్ భూవివాదం కేసులో కేసు నమోదు
సుబ్బారావు తో పాటు మరో ఆరుగురి పై కేసు నమోదు చేసిన eow పోలీసులు





