ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాయంత్రం వివిధ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించనున్నారు.





