బద్రీనాథ్-ఆది కైలాష్ మార్గం మూసివేత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్, మీరట్ ముజఫర్‌నగర్‌లలో భారీ వడగళ్ల వాన పడింది. వడగళ్ల ధాటికి వాహనాల అద్దాలు పగిలిపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్-ఆది కైలాష్ మార్గాన్ని మూసివేశారు.





