అమెరికాలో భారతీయ ఓటర్ల తొలగింపు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలో 2 లక్షల మంది భారతీయ-అమెరికన్ ఓటర్లను తొలగించారు. మధ్యంతర ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2024లో 65 శాతం మంది భారతీయులు ప్రతిపక్షానికి ఓటు వేయడమే దీనికి కారణమని సమాచారం





