రేపు ఈసీ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్ ప్లాన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎన్నికల సంఘం కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. రేపు హైదరాబాద్‌లోని ఈసీ ఆఫీసు వద్ద ఆందోళన నిర్వహించనున్నారు.
నాదర్‌గుల్‌లో వంద ఎకరాల కాజేసేందుకు కుట్ర
హైదరాబాద్ నాదర్‌గుల్‌లో 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కేటుగాళ్లు కన్నేశారు. నకిలీ పత్రాలతో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కుట్ర పన్నారు. నిజాం కాలం నాటి ఫర్మానాకు ఓ ముఠా నకిలీ సృష్టించింది
కొత్త జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు
కేసీఆర్ హయాంలో ఏర్పాటైన కొత్త జిల్లాలకు పదేళ్లు నిండాయి. దీనిని పురస్కరించుకుని రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు జిల్లా దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించనున్నారు.





