ఆర్కే బీచ్‌లో డాక్టర్ల వాక్ థాన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖ ఆర్కే బీచ్‌లో డాక్టర్లు వాక్ థాన్ నిర్వహించారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కోసం ర్యాలీ చేపట్టారు. కలిసి నడుద్దాం.. కలిసి సంరక్షిద్దాం అనే నినాదంతో ఈ కార్యక్రమం సాగింది





