తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
జంతర్ మంతర్ లో విద్యార్థుల నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల కేసును విచారించిన సుప్రీంకోర్టురేపటి సీజేపీ నిరసనల వేళ.. ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లు బంద్CLP MEADIA HALLబుడ్వేల్ భూవివాదం కేసులో ఎస్ఎస్ఐటి ఛైర్మన్ సుబ్బయ్యపై ఈఓడబ్ల్యూ కేసు నమోదుముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనబద్రీనాథ్-ఆది కైలాష్ మార్గం మూసివేతఎలాన్ మస్క్‌ను గౌరవించిన ట్రంప్‌అమెరికాలో భారతీయ ఓటర్ల తొలగింపుజంతర్ మంతర్ లో విద్యార్థుల నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల కేసును విచారించిన సుప్రీంకోర్టురేపటి సీజేపీ నిరసనల వేళ.. ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లు బంద్CLP MEADIA HALLబుడ్వేల్ భూవివాదం కేసులో ఎస్ఎస్ఐటి ఛైర్మన్ సుబ్బయ్యపై ఈఓడబ్ల్యూ కేసు నమోదుముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనబద్రీనాథ్-ఆది కైలాష్ మార్గం మూసివేతఎలాన్ మస్క్‌ను గౌరవించిన ట్రంప్‌అమెరికాలో భారతీయ ఓటర్ల తొలగింపు
వాతావరణం
📅 తేదీ వారీగా

ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు టూర్‌

ప్రత్యేక కథనంజాతీయం
ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు టూర్‌
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రకాశం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. నర్శింగోలులో గ్రామ సభ వేదికగా రైతులకు ఆయన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. మధ్యాహ్నం కొండపి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు

ఏపీ హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురైంది. SIR పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు జరపాలని, వార్డుల పునర్విభజన జరపకూడదంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది

X లో చూడండి ›

సంబంధిత వార్తలు