అప్పుడే హెచ్చరించారు.. ఇప్పుడు అవే ఐటీ కంపెనీలపై ట్రంప్ సర్కార్ చర్య!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ట్రంప్ ఐటీ దెబ్బను 14 నెలల ముందే ఊహించారా?
ఇంటరెస్టింగ్ న్యూస్ మీకోసం.
“భారత ఐటీ రంగాన్ని ట్రంప్ త్వరలో లక్ష్యంగా చేసుకోవచ్చు.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ సిద్ధంగా ఉండాలి” అని 2025 ఆగస్టు 8న @aravind హెచ్చరించారు.
సుమారు 14 నెలల తర్వాత, అక్టోబర్ 8న అమెరికా ప్రభుత్వం, ఆ నాలుగు సంస్థలతో పాటు హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబీలను గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో కీలకమైన PERM కార్యక్రమం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. కొత్త, పెండింగ్ PERM దరఖాస్తులపై ప్రక్రియ నిలిచిపోనుంది.
తన పాత పోస్ట్‌ను మళ్లీ పంచుకున్న అరవింద్.. భారత ఐటీ సంస్థలు సొంత పరిశోధన, స్టార్టప్‌లు, టెక్నాలజీ ఉత్పత్తులపై పెట్టుబడులు పెంచాలని సూచించారు.
అప్పటి అంచనాలో పేర్కొన్న కంపెనీలే ఇప్పుడు చర్యలను ఎదుర్కోవడం ఆసక్తికరం.





