📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ పాఠశాలలకు అక్టోబర్ 22 వరకు..,
ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 21 వరకు...
ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలకు అక్టోబర్ 21 వరకు సెలవులు...
అక్టోబర్ 10 రెండో శనివారం, 11 ఆదివారం కావడంతో షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కావాల్సిన సెలవులు రెండు రోజుల ముందుగానే మొదలవుతున్నాయి...





