తూ గో జిల్లా; పెద్దపులి కదలికలు దేవరపల్లి మండలం నుంచి నిడదవోలు వైపు గుర్తించిన అధికారులు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వేలివెన్ను,కాల్దారి, పసలపూడి గ్రామాల మధ్య ఉన్న ప్యాడి ల్యాండ్స్ లో ఉన్న టైగర్.
ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు.
బెబ్బులి రాకతో భయభ్రాంతులకు గురవుతున్న రైతులు, ప్రజలు.





