కోతుల దెబ్బకు రేకుల ఇళ్లుగా మార్పు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అడవి మామిడిపల్లిలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఇళ్లు పీకి పందిరి చేస్తున్న కోతుల దెబ్బకు.. పెంకుటిళ్లు కాస్తా రేకుల ఇళ్లుగా మారుతున్నాయి. కాలు బయట పెడితే దాడులు చేస్తుండటంతో చేతిలో కర్ర లేనిదే బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. ఇంటికో కోతుల బాధితుడు ఉన్నాడు.





