తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలుతూ గో జిల్లా; పెద్దపులి కదలికలు దేవరపల్లి మండలం నుంచి నిడదవోలు వైపు గుర్తించిన అధికారులు.ఫోర్ట్ హుడ్ షూటర్ నిదాల్ హసన్ మరణశిక్ష లైవ్‌స్ట్రీమ్‌కు పెంటగాన్ ప్లాన్జోధ్‌పూర్‌లో వైమానిక దళ 94వ వార్షిక వేడుకలు.. యుద్ధ విమానాల విన్యాసాలుఈసీఐకి 42 మంది మాజీ న్యాయమూర్తుల మద్దతు.. ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఫైర్ఆసియా క్రీడల ఫలితాలపై కేంద్రం గురి.. అక్టోబర్ 13న సమీక్షఫెనీ తయారీ కేంద్రాలపై TG SAFE కొరడా.. 5 యూనిట్ల లైసెన్సులు సస్పెండ్📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలుతూ గో జిల్లా; పెద్దపులి కదలికలు దేవరపల్లి మండలం నుంచి నిడదవోలు వైపు గుర్తించిన అధికారులు.ఫోర్ట్ హుడ్ షూటర్ నిదాల్ హసన్ మరణశిక్ష లైవ్‌స్ట్రీమ్‌కు పెంటగాన్ ప్లాన్జోధ్‌పూర్‌లో వైమానిక దళ 94వ వార్షిక వేడుకలు.. యుద్ధ విమానాల విన్యాసాలుఈసీఐకి 42 మంది మాజీ న్యాయమూర్తుల మద్దతు.. ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఫైర్ఆసియా క్రీడల ఫలితాలపై కేంద్రం గురి.. అక్టోబర్ 13న సమీక్షఫెనీ తయారీ కేంద్రాలపై TG SAFE కొరడా.. 5 యూనిట్ల లైసెన్సులు సస్పెండ్
వాతావరణం
📅 తేదీ వారీగా

రైతుల లాభాలకు గండి కొడుతున్న వ్యాపారులు

ప్రత్యేక కథనంజాతీయం
రైతుల లాభాలకు గండి కొడుతున్న వ్యాపారులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సన్న ధాన్యం రైతుల లాభాలకు లోకల్ వ్యాపారులు గండి కొడుతున్నారు. వీరంతా సిండికేట్ గా మారి ధర తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు రాకుండా తమను బెదిరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఆలయాన్ని జాకీలతో ఎత్తు లేపిన గ్రామస్తులు

భారీ భవనాల మాదిరిగానే ఓ ఆలయాన్ని కూడా గ్రామస్తులు జాకీలతో ఎత్తు లేపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గుడికి ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామస్తుల సమష్టి కృషితో ఆలయం పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు