తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలుతూ గో జిల్లా; పెద్దపులి కదలికలు దేవరపల్లి మండలం నుంచి నిడదవోలు వైపు గుర్తించిన అధికారులు.ఫోర్ట్ హుడ్ షూటర్ నిదాల్ హసన్ మరణశిక్ష లైవ్‌స్ట్రీమ్‌కు పెంటగాన్ ప్లాన్జోధ్‌పూర్‌లో వైమానిక దళ 94వ వార్షిక వేడుకలు.. యుద్ధ విమానాల విన్యాసాలుఈసీఐకి 42 మంది మాజీ న్యాయమూర్తుల మద్దతు.. ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఫైర్ఆసియా క్రీడల ఫలితాలపై కేంద్రం గురి.. అక్టోబర్ 13న సమీక్షఫెనీ తయారీ కేంద్రాలపై TG SAFE కొరడా.. 5 యూనిట్ల లైసెన్సులు సస్పెండ్📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలుతూ గో జిల్లా; పెద్దపులి కదలికలు దేవరపల్లి మండలం నుంచి నిడదవోలు వైపు గుర్తించిన అధికారులు.ఫోర్ట్ హుడ్ షూటర్ నిదాల్ హసన్ మరణశిక్ష లైవ్‌స్ట్రీమ్‌కు పెంటగాన్ ప్లాన్జోధ్‌పూర్‌లో వైమానిక దళ 94వ వార్షిక వేడుకలు.. యుద్ధ విమానాల విన్యాసాలుఈసీఐకి 42 మంది మాజీ న్యాయమూర్తుల మద్దతు.. ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఫైర్ఆసియా క్రీడల ఫలితాలపై కేంద్రం గురి.. అక్టోబర్ 13న సమీక్షఫెనీ తయారీ కేంద్రాలపై TG SAFE కొరడా.. 5 యూనిట్ల లైసెన్సులు సస్పెండ్
వాతావరణం
📅 తేదీ వారీగా

గులాబీ గూటికి కాంగ్రెస్ సీనియర్ నేత భార్గవ్

ప్రత్యేక కథనంజాతీయం
గులాబీ గూటికి కాంగ్రెస్ సీనియర్ నేత భార్గవ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రామచంద్రా రెడ్డి మనువడు భార్గవ్ దేశ్ పాండే బీఆర్ఎస్‌లో చేరనున్నారు. భారీ బలగంతో గులాబీ గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన బాటలోనే ఆదిలాబాద్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్దమవుతున్నారు.

రసవత్తరంగా నెల్లూరు రాజకీయం

నెల్లూరు రాజకీయం షెడ్యూల్ కు ముందే రసవత్తరంగా మారింది. ఇప్పటికే వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించగా.. టీడీపీ నుంచి కూడా దాదాపు అభ్యర్థి ఖరారయ్యారు. కేవలం అధికారిక ప్రకటనే తరువాయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నెల్లూరులో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు