కవిత సమక్షంలో పార్టీ చేరికలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ లోకి పలువురు నేతలు చేరారు. ఈ చేరికలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు భావిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని చేరికలు ఉంటాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.





