జూరాల రైతులపై కేసుల నమోదుపై రచ్చ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జూరాల రైతులపై కేసులు నమోదు చేయడంపై స్థానికంగా రచ్చ కొనసాగుతోంది. ఏకంగా 14 మంది రైతులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు పెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని విపక్ష నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.





