మంచిర్యాల జిల్లా : మంచిర్యాల పట్టణంలోని గణేష్ రాథోడ్ ప్రైవేట్ ఆసుపత్రిలో పేలిన ఏసీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
డయాలాసిస్ రూమ్ అవుట్ సైడ్ లో పేలిన ఏసీ, ఎగిసిపడిన పొగ మంటలు
ప్రమాద సమయంలో డయాలిసిస్ రూంలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులు
ధ్వంసం అయినా డయాలసిస్ మెషిన్లు, తప్పిన ప్రాణ నష్టం
సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పినా అగ్నిమపాక సిబ్బంది





