శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇతిహాడ్ ఎయిర్వేస్ లో అబుదాబి వెళ్తున్న ప్రయాణికుడి దగ్గర తనిఖీ చేయగా బుల్లెట్
పట్టుకున్న జిఎంఆర్ స్కానింగ్ అధికారులు
సదరు ప్యాసింజర్ ని జిఎంఆర్ ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగింత
బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందని దర్యాప్తు చేస్తున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు





