తెలుగు ఎడిషన్ · 6 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
శ్రీవారి హుండీ ఆదాయం: 9 నెలల్లో రూ.1,129.04 కోట్లుఫేక్ పాస్‌పోర్టుల గుట్టు రట్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో ముగ్గురు విదేశీయులు అరెస్ట్అనంతపురంలో బర్డ్ ఫ్లూ కలకలం.. 2,500 నాటు కోళ్లు మృతిమంచిర్యాల జిల్లా : మంచిర్యాల పట్టణంలోని గణేష్ రాథోడ్ ప్రైవేట్ ఆసుపత్రిలో పేలిన ఏసీకేంద్ర ఎన్నికల సంఘానికి షాక్.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీం కోర్టు నోటీసులుశంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలంసీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు.. రాజీనామా చేయాలని డిమాండ్రోజుకు 2 గంటలే చదువు.. చికాగోలో మొదటి AI స్కూల్ 'ఆల్ఫా' షురూశ్రీవారి హుండీ ఆదాయం: 9 నెలల్లో రూ.1,129.04 కోట్లుఫేక్ పాస్‌పోర్టుల గుట్టు రట్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో ముగ్గురు విదేశీయులు అరెస్ట్అనంతపురంలో బర్డ్ ఫ్లూ కలకలం.. 2,500 నాటు కోళ్లు మృతిమంచిర్యాల జిల్లా : మంచిర్యాల పట్టణంలోని గణేష్ రాథోడ్ ప్రైవేట్ ఆసుపత్రిలో పేలిన ఏసీకేంద్ర ఎన్నికల సంఘానికి షాక్.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీం కోర్టు నోటీసులుశంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలంసీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు.. రాజీనామా చేయాలని డిమాండ్రోజుకు 2 గంటలే చదువు.. చికాగోలో మొదటి AI స్కూల్ 'ఆల్ఫా' షురూ
వాతావరణం
📅 తేదీ వారీగా

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు.. రాజీనామా చేయాలని డిమాండ్

జాతీయంజాతీయం
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు.. రాజీనామా చేయాలని డిమాండ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఫారమ్ 6పై సుప్రీంకోర్టు స్పష్టత తర్వాత సీఈసీ జ్ఞానేష్ కుమార్ వైదొలగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి..

15 మంది మాజీ సివిల్ సర్వెంట్లు, కార్యకర్తలు జ్ఞానేష్ కుమార్‌పై 'పీపుల్స్ ఇంపీచ్‌మెంట్ నోటీస్' ఇచ్చారు..

ఫారమ్ 6లో మార్పులను సుప్రీంకోర్టు ఆమోదించలేదని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు..

ఓటర్ల జాబితా, ఫారమ్ 6 మార్పులపై ఈసీఐ, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది..

ఏకపక్ష ఎస్ఐఆర్ నిర్ణయాలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపైనా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది..

మరోవైపు ఫారమ్ 6పై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఫ్యాక్ట్-చెక్ చేసింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు