తెలుగు ఎడిషన్ · 6 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఫ్లైదుబాయ్‌ దాడిపై ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. కొట్టిపారేసిన ఇజ్రాయెల్ఉద్యోగుల సామర్థ్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. త్వరలో టెలీ కాన్ఫరెన్స్బైక్ టాక్సీలకు మహారాష్ట్ర సర్కార్ డెడ్‌లైన్.. జూలై 2027 నాటికి 100% ఈవీలువేములవాడలో కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్రూ.4 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన GHMC సూపర్వైజర్రాజమహేంద్రవరం కేంద్రంగా మూడు జోన్లతో పోలీస్ కమిషనరేట్క్రికెట్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ అప్‌డేట్..వ్యాపారులకు ఊరట లభించేనా.. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అక్టోబర్ 8కి వాయిదాఫ్లైదుబాయ్‌ దాడిపై ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. కొట్టిపారేసిన ఇజ్రాయెల్ఉద్యోగుల సామర్థ్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. త్వరలో టెలీ కాన్ఫరెన్స్బైక్ టాక్సీలకు మహారాష్ట్ర సర్కార్ డెడ్‌లైన్.. జూలై 2027 నాటికి 100% ఈవీలువేములవాడలో కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్రూ.4 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన GHMC సూపర్వైజర్రాజమహేంద్రవరం కేంద్రంగా మూడు జోన్లతో పోలీస్ కమిషనరేట్క్రికెట్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ అప్‌డేట్..వ్యాపారులకు ఊరట లభించేనా.. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అక్టోబర్ 8కి వాయిదా
వాతావరణం
📅 తేదీ వారీగా

ఫ్లైదుబాయ్‌ దాడిపై ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. కొట్టిపారేసిన ఇజ్రాయెల్

అంతర్జాతీయంఅంతర్జాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఫ్లైదుబాయ్ విమానంపై దాడి యత్నానికి ఇరానే కారణమని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

దాడితో సంబంధం ఉందని తేలితే ఇరాన్‌ను గట్టిగా దెబ్బతీస్తామని ఆయన హెచ్చరించారు..

మరోవైపు కో-పైలట్ విచారణలో ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇజ్రాయెల్ అధికారులు స్పష్టం చేశారు..

కో-పైలట్ ఒంటరిగానే ఈ దాడికి ఒడిగట్టినట్లు ప్రాథమిక ఆధారాలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు..

ఇదే టైమ్‌లో ఇరాన్‌తో నేరుగా చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు