తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
వేములవాడలో కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్రూ.4 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన GHMC సూపర్వైజర్రాజమహేంద్రవరం కేంద్రంగా మూడు జోన్లతో పోలీస్ కమిషనరేట్క్రికెట్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ అప్‌డేట్..వ్యాపారులకు ఊరట లభించేనా.. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అక్టోబర్ 8కి వాయిదాకర్నూలు పోలీస్ కమిషనరేట్తిరుపతి పోలీస్ కమిషనరేట్వైద్య విద్యార్ధుల ఆత్మహత్యల నేపద్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్ లతో సమావేశం నిర్వహించినవేములవాడలో కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్రూ.4 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన GHMC సూపర్వైజర్రాజమహేంద్రవరం కేంద్రంగా మూడు జోన్లతో పోలీస్ కమిషనరేట్క్రికెట్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ అప్‌డేట్..వ్యాపారులకు ఊరట లభించేనా.. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అక్టోబర్ 8కి వాయిదాకర్నూలు పోలీస్ కమిషనరేట్తిరుపతి పోలీస్ కమిషనరేట్వైద్య విద్యార్ధుల ఆత్మహత్యల నేపద్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్ లతో సమావేశం నిర్వహించిన
వాతావరణం
📅 తేదీ వారీగా

వ్యాపారులకు ఊరట లభించేనా.. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అక్టోబర్ 8కి వాయిదా

ప్రభుత్వంజాతీయం
వ్యాపారులకు ఊరట లభించేనా.. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అక్టోబర్ 8కి వాయిదా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

న్యూఢిల్లీ వేదికగా జరగాల్సిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రీషెడ్యూల్..

అనివార్య కారణాలతో అక్టోబర్ 7 నుంచి 8కి వాయిదా వేసినట్లు సర్కార్ ప్రకటన..

ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న కీలక మండలి సమావేశం..

ఐటీసీ ఉపశమన ప్రతిపాదనలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం..

అరెస్ట్ అధికారాల రద్దు, ప్రాసిక్యూషన్ పరిమితి పెంపు అంశాలపైనా నిర్ణయం తీసుకునే ఛాన్స్.

వ్యాపార నిబంధనల సరళీకరణ, పన్ను ఉపశమన ప్రతిపాదనలపై స్పష్టత వచ్చే అవకాశం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు