కర్నూలు పోలీస్ కమిషనరేట్

కర్నూలు కేంద్రంగా కొత్త పోలీస్ కమిషనరేట్
రెండు జోన్లు, ఐదు సబ్ డివిజన్లతో కర్నూలు కమిషనరేట్
కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, ఆదోని, యమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్లు
ప్రస్తుత కర్నూలు రెవెన్యూ జిల్లా, పోలీస్ జిల్లా పరిధే కమిషనరేట్ పరిధి
డీఐజీ పర్సనల్ అండ్ ఆర్గనైజేషన్ పోస్టు కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా మార్పు
ఎస్పీ కేడర్ పోస్టు డీసీపీ లా అండ్ ఆర్డర్-1గా రీడిజిగ్నేషన్
సౌత్ కోస్టల్ సెక్యూరిటీ ఎస్పీ పోస్టు డీసీపీ కోఆర్డినేషన్‌గా బదిలీ
ఎస్పీ ఎన్‌సీ ఈగల్ పోస్టు డీసీపీ లా అండ్ ఆర్డర్ జోన్-2గా బదిలీ
అదనపు ఎస్పీ పోస్టు అదనపు డీసీపీ అడ్మిన్‌గా మార్పు
నాన్ కేడర్ ఎస్పీ పోస్టు కమాండెంట్ హోంగార్డ్స్‌గా రీడిజిగ్నేషన్
నాలుగు డీఎస్పీ పోస్టులు ఏసీపీ పోస్టులుగా మార్పు
కర్నూలు అర్బన్, ఆదోని, యమ్మిగనూరు, పత్తికొండకు ఏసీపీలు
డీఎస్పీ ఏపీపీఏ పోస్టు కర్నూలు రూరల్ ఏసీపీగా మార్పు
కొత్త పోస్టుల సృష్టి లేకుండానే కమిషనరేట్ ఏర్పాటు
కర్నూలు కమిషనరేట్ ఏర్పాటుకు G.O.Ms.No.199 జారీ
?





