తిరుపతి పోలీస్ కమిషనరేట్

తిరుపతి కేంద్రంగా నాలుగు జోన్లతో కొత్త పోలీస్ కమిషనరేట్
తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీ సిటీ జోన్ల ఏర్పాటు
ఐజీపీ/డీఐజీ స్థాయి అధికారితో పోలీస్ కమిషనరేట్
కమిషనర్‌కు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు
భారీగా పెరిగిన యాత్రికులు, పర్యాటకుల రాకతో కమిషనరేట్ ఏర్పాటు
ట్రాఫిక్, నేరాలు, వీఐపీ భద్రత, యాత్రికుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్ విజయవాడ పోస్టు తిరుపతికి కమిషనర్‌గా బదిలీ
సీఎంటీ-1 కేడర్ పోస్టు డీసీపీ కోఆర్డినేషన్‌గా మార్పు
విజయవాడ డీసీపీ ట్రాఫిక్ పోస్టు డీసీపీ తిరుపతిగా బదిలీ
గ్రేహౌండ్స్ డీసీపీ పోస్టు డీసీపీ శ్రీ సిటీగా బదిలీ
మెరైన్ వింగ్ ఎస్పీ పోస్టు డీసీపీ తిరుమలగా మార్పు
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ పోస్టు డీసీపీ శ్రీకాళహస్తిగా మార్పు
నాలుగు అదనపు ఎస్పీ పోస్టులు అదనపు డీసీపీ ఫంక్షనల్ పోస్టులుగా మార్పు
12 డీఎస్పీ పోస్టులు ఏసీపీ పోస్టులుగా రీడిజిగ్నేషన్
తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీ సిటీతో పాటు క్రైమ్, ట్రాఫిక్, కార్, హోంగార్డ్స్ విభాగాలకు ఏసీపీలు
ప్రస్తుత మంజూరైన పోస్టులతోనే కమిషనరేట్ ఏర్పాటు





