తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
రాజమహేంద్రవరం కేంద్రంగా మూడు జోన్లతో పోలీస్ కమిషనరేట్క్రికెట్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ అప్‌డేట్..వ్యాపారులకు ఊరట లభించేనా.. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అక్టోబర్ 8కి వాయిదాకర్నూలు పోలీస్ కమిషనరేట్తిరుపతి పోలీస్ కమిషనరేట్వైద్య విద్యార్ధుల ఆత్మహత్యల నేపద్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్ లతో సమావేశం నిర్వహించినబ్రెజిల్ ఎన్నికలను భారత ఎన్నికలుగా పొరబడ్డ డొనాల్డ్ ట్రంప్.. నెట్టింట ట్రోలింగ్బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో అలర్ట్.. గగనతలంలో అత్యవసర పరిస్థితిరాజమహేంద్రవరం కేంద్రంగా మూడు జోన్లతో పోలీస్ కమిషనరేట్క్రికెట్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ అప్‌డేట్..వ్యాపారులకు ఊరట లభించేనా.. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అక్టోబర్ 8కి వాయిదాకర్నూలు పోలీస్ కమిషనరేట్తిరుపతి పోలీస్ కమిషనరేట్వైద్య విద్యార్ధుల ఆత్మహత్యల నేపద్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్ లతో సమావేశం నిర్వహించినబ్రెజిల్ ఎన్నికలను భారత ఎన్నికలుగా పొరబడ్డ డొనాల్డ్ ట్రంప్.. నెట్టింట ట్రోలింగ్బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో అలర్ట్.. గగనతలంలో అత్యవసర పరిస్థితి
వాతావరణం
📅 తేదీ వారీగా

వైద్య విద్యార్ధుల ఆత్మహత్యల నేపద్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్ లతో సమావేశం నిర్వహించిన

ప్రత్యేక కథనంజాతీయం
వైద్య విద్యార్ధుల ఆత్మహత్యల నేపద్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్ లతో సమావేశం నిర్వహించిన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ చంద్ర శేఖర్..

వీసీ చంద్ర శేఖర్..

వైద్య విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు కళాశాలల్లో 'మెంటార్-మెంటీ' వ్యవస్థను బలోపేతం చేయాలి..

వైద్య కళాశాలల్లో ప్రతి 6 నుండి 7 మంది విద్యార్థులకు ఒక బోధకుడు మెంటార్‌గా వ్యవహరించాలి..

ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రిన్సిపాళ్ల నేతృత్వంలో 'మెంటల్ హెల్త్ అండ్ వెల్‌బీయింగ్' కమిటీ ఏర్పాటుకు ఆదేశం..

​'36 వైద్య కళాశాలల్లో (17 ప్రభుత్వ, 19 ప్రైవేట్) 2025 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు ‘ఈజ్-ఏపీ’ ద్వారా మానసిక అవగాహన శిక్షణ..

​మానసిక సమస్యలకు నిపుణుల సహాయం కోరడం బలహీనత కాదని, సంకోచించకుండా డాక్టర్లను సంప్రదించాలి..

పిల్లలు తమ సమస్యలను నిపుణులతో పంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి..

డాక్టర్ అపర్ణ.. మానసిక వైద్య నిపుణురాలు..

పిల్లలు తల్లిదండ్రుల సహాయం కోరాలి..

ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలను ప్రచురించేటప్పుడు మీడియా బాధ్యతగా వ్యవహరించాలి..

ఆత్మహత్య పద్ధతి, ఘటన జరిగిన ప్రదేశం, వ్యక్తిగత లేఖలు, సామాజిక మాధ్యమాల పోస్టులను ప్రచురించకూడదు..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు