బ్రేకింగ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమరావతి
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ
రేపు ఉదయం 9:30కి ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ఇరువురి కీలక నేతల సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ జరిగే
బలం ఉన్న చోట పోటీ చేయాలని సూత్రప్రాయ నిర్ణయం
కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై రేపు కీలక చర్చ జరిగే అవకాశం
స్థానిక ఎన్నికల్లో కూటమి సమన్వయంపై సీఎం, డిప్యూటీ సీఎం చర్చించే అవకాశం





