Big Breaking

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎల్బీనగర్ ఏసిపి కృష్ణయ్య సస్పెండ్..!
పలు అవినీతి అక్రమ ఆరోపణ నేపథ్యంలో సస్పెండ్..
కొన్ని రోజుల క్రితం కిష్టయ్యను సస్పెండ్ చేసే టైం లోనే ఆసుపత్రిలో చికిత్స పొందిన కృష్ణయ్య..!
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి డ్యూటీలో చేరిన వెంటనే కృష్ణయ్య సస్పెండ్ ..!





